పట్టిసీమలో భక్తుల పాట్లు | piligrims paatlu | Sakshi
Sakshi News home page

పట్టిసీమలో భక్తుల పాట్లు

Aug 1 2016 9:30 PM | Updated on Aug 20 2018 6:35 PM

పట్టిసీమలో భక్తుల పాట్లు - Sakshi

పట్టిసీమలో భక్తుల పాట్లు

పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో భక్తుల రాకపోకల కోసం నదిలో వేసి ఇసుక బస్తాలు మునిగిపోయే దుస్థితి నెలకొంది. అయినా వాటిపైనే భక్తులు స్నానాలకు నడిచి వెళ్తున్నారు. మండలంలోని  పట్టిసీమతోపాటు గూటాల, పోలవరం ఘాట్లలో జనం పలుచగా కనిపిస్తున్నారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. వృద్ధులు, చిన్నారుల కోసం పట్టిసీమ రేవులో జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement