వైభవోపేతం.. పవిత్రోత్సవం | Pavitrotsavam at ahobilam | Sakshi
Sakshi News home page

వైభవోపేతం.. పవిత్రోత్సవం

Oct 16 2016 10:44 PM | Updated on Sep 4 2017 5:25 PM

వైభవోపేతం.. పవిత్రోత్సవం

వైభవోపేతం.. పవిత్రోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం వైభవంగా కొనసాగుతోంది.

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నిత్యపూజ, కలశ స్నపనం, ద్వారాతోరణ పూజ, మండల ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ హోమం నిర్వహించారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంధ్ర మహాదేశికన్‌ ఆధ్యర్యంలో వేద పండితులు పూజలు జరిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement