సీఎంను కలిసిన పరుచూరి బ్రదర్స్ | paruchuri brothers meeting with chandrababu | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన పరుచూరి బ్రదర్స్

Jul 6 2016 9:08 AM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు.

ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్  భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement