1న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల కార్యవర్గం ఎన్నిక | part time instructors elect on 1st | Sakshi
Sakshi News home page

1న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల కార్యవర్గం ఎన్నిక

Sep 28 2016 11:33 PM | Updated on Aug 14 2018 4:32 PM

సర్వశిక్ష అభియాన్‌ పరిధిలో పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని అక్టోబర్‌ 1న ఎన్నుకోనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సాజిద్‌బాషా, షేక్‌ హాజీమలంగ్‌ ఒక ప్రకనటలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సర్వశిక్ష అభియాన్‌ పరిధిలో పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని అక్టోబర్‌ 1న ఎన్నుకోనున్నట్లు సంఘం జిల్లా  అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సాజిద్‌బాషా, షేక్‌  హాజీమలంగ్‌ ఒక ప్రకనటలో తెలిపారు. స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సమావేశం ఉంటుందని, సంఘం రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement