ఉల్లి పాట్లు | Onions at Subsidised Rate at Rythu Bazaars, vishakapatnam | Sakshi
Sakshi News home page

ఉల్లి పాట్లు

Aug 26 2015 4:31 PM | Updated on Sep 3 2017 8:10 AM

రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు.

విశాఖపట్నం : రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు. దాంతో మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత కష్టపడి ఉల్లిపాయలు పొందాల్సి వస్తోందని పలువురు మహిళలు వాపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement