విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం నార్మ్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, పలకలను పంపిణీ చేశారు.
Aug 17 2016 9:54 PM | Updated on Sep 4 2017 9:41 AM