నిర్భయకేసు నమోదు | nirbhaya case registration | Sakshi
Sakshi News home page

నిర్భయకేసు నమోదు

Aug 17 2016 11:43 PM | Updated on Oct 17 2018 5:51 PM

మర్రిగూడ: బాలికపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిర్భయచట్టం కింద కేసు నమోదైంది.

మర్రిగూడ: బాలికపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిర్భయచట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వట్టిపల్లికి చెందిన మామిడి జగన్‌ అదే గ్రామానికి చెందిన బాలికను కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో 2014నుంచి వేధించసాగాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి జగన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement