ఆటోను ఢీకొన్న బస్సు: తొమ్మిది మందికి గాయాలు | nine injured in road accident in guntur district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న బస్సు: తొమ్మిది మందికి గాయాలు

Aug 21 2016 11:12 AM | Updated on Aug 30 2018 4:07 PM

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగొండ్లలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

గుంటూరు: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగొండ్లలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పుష్కర భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement