మండల పరిషత్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన | mpdo building land searching | Sakshi
Sakshi News home page

మండల పరిషత్‌ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

Sep 3 2016 12:15 AM | Updated on Jul 6 2019 1:14 PM

కొందుర్గు : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న మండల పరిషత్‌ కార్యాల యం భవనం కోసం శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ స్థలం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వీలైనంత త్వరగా నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.

కొందుర్గు : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న మండల పరిషత్‌ కార్యాలయం భవనం కోసం శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ స్థలం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వీలైనంత త్వరగా నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు భవనం, మార్కెట్‌ గోదాముల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యాదయ్య, తహసీల్దార్‌ పాండు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు రాజేష్‌పటేల్, రఘునాథ్‌రెడ్డి, రామచంద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement