సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఘరానా మోసం | married Software Engineer ready for another marriage | Sakshi
Sakshi News home page

సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఘరానా మోసం

Nov 11 2015 3:57 PM | Updated on Sep 3 2017 12:22 PM

సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఘరానా మోసం

సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఘరానా మోసం

పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

వరంగల్: పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న రాజ్కుమార్ పెళ్లైన విషయం దాచి, మరోయువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే రాజ్ కుమార్ పెళ్లైన విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు చాకచక్యంతో వ్యవహరించడంతో గుట్టురట్టయింది. రాజ్ కుమార్, తల్లిదండ్రులను హన్మకొండ పోలీసులకు అప్పగించారు. రాజ్ కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement