వడదెబ్బకు వృద్ధుడి మృతి | man dies from sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడి మృతి

Mar 22 2016 8:23 PM | Updated on Sep 3 2017 8:20 PM

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో వడదెబ్బ తగిలి ఓ వృద్ధుడు మృతి చెందాడు.

సత్యవేడు : రోజురోజుకు మండుతున్న ఎండలు ప్రాణాలను హరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో వడదెబ్బ తగిలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. వరదయ్యపాళెం మండలం వడ్డిపాళెంకు చెందిన కె.సుందరయ్య (72) రెండు రోజుల క్రితం పొలం నుంచి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement