విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి | lorry driver died due to electric shock in ranga reddy district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి

Dec 3 2015 3:14 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి - Sakshi

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి

హైదరాబాద్ శివార్లలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్తో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు.

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ శివార్లలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్తో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. మొమిన్‌పేటలో ఓ వేబ్రిడ్జి వద్ద బోరా గంగయ్య(45) అనే డ్రైవర్ లారీ పెకైక్కే క్రమంలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. గంగయ్య స్వస్థలం నల్గొండ జిల్లా మంచన్‌పల్లి గ్రామంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement