వెలుగులీనిన నిండు చంద్రుడు | light of the full moon | Sakshi
Sakshi News home page

వెలుగులీనిన నిండు చంద్రుడు

Nov 14 2016 11:34 PM | Updated on Sep 4 2017 8:05 PM

వెలుగులీనిన నిండు చంద్రుడు

వెలుగులీనిన నిండు చంద్రుడు

ప్రతి పౌర్ణమీ ఓ అద్భుత సృష్టే ! ఇంతటి అద్భుతానికి కేంద్రబిందువైన చంద్రుడు.. మనకు అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! ఇలాంటి అద్భుతం సోమవారం వినీలాకాశంలో ఆవిష్కృతమైంది.


ప్రతి పౌర్ణమీ ఓ అద్భుత సృష్టే ! ఇంతటి అద్భుతానికి కేంద్రబిందువైన చంద్రుడు.. మనకు అత్యంత సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ! ఇలాంటి అద్భుతం సోమవారం వినీలాకాశంలో ఆవిష్కృతమైంది. 1948 తర్వాత         చంద్రుడు అతిపెద్దగా, మనుపటి కంటే ఎక్కువ వెలుగులు          ప్రసరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు దర్శనమిచ్చాడు. ఈ దృశ్యాన్ని        ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement