టపాకాయల లైసెన్స్‌ కు గడువు పొడిగింపు | license extension of fire crackers | Sakshi
Sakshi News home page

టపాకాయల లైసెన్స్‌ కు గడువు పొడిగింపు

Jul 28 2016 10:41 PM | Updated on Sep 5 2018 9:47 PM

దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాకాయల విక్రయానికి లైసెన్స్‌ పొందేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్‌ఓ హేమసాగర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం అర్బన్‌: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాకాయల విక్రయానికి లైసెన్స్‌ పొందేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్‌ఓ హేమసాగర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేవారు నాలుగు కాపీలు ఫారం ఏఈ–5, ఐదు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలతో రూ.500 చలానా జతచేసి 30వ తేదీలోగా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement