తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | less dovotees in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Oct 30 2015 7:41 AM | Updated on Sep 3 2017 11:44 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

శ్రీవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం సమయానికి భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమల: శ్రీవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం సమయానికి భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మొత్తం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయారు. కాలి నడక భక్తులకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement