రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి | Leopard killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

Feb 8 2016 10:20 AM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement