సాగుకు సన్నద్ధం | kharif season start | Sakshi
Sakshi News home page

సాగుకు సన్నద్ధం

Jun 8 2017 10:57 PM | Updated on Jun 1 2018 8:39 PM

సాగుకు సన్నద్ధం - Sakshi

సాగుకు సన్నద్ధం

తొలకరి వర్షాలు పలకరించడంతో అన్నదాతలు ముంగారు సేద్యానికి శ్రీకారం చుట్టారు.

తొలకరి వర్షాలు పలకరించడంతో అన్నదాతలు ముంగారు సేద్యానికి శ్రీకారం చుట్టారు. విత్తనాలను శుద్ధి చేసుకోవడం, దుక్కిదున్నడం, పొలాల్లో ఎరువులను చల్లుకోవడం వంటి పనులతో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. కనీసం ఈ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా పంటలు బాగా పండాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement