'అలా చేస్తే కన్నతల్లిని మోసం చేయడమే' | kakani govardhan reddy comments | Sakshi
Sakshi News home page

'అలా చేస్తే కన్నతల్లిని మోసం చేయడమే'

May 8 2016 8:19 PM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఎమ్మెల్యేలు గెలిచామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

నెల్లూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఎమ్మెల్యేలు గెలిచామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని  గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడం కన్నతల్లిని మోసం చేయడమేనని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పటిష్టంగా ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement