ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ.100 కోట్లకుపైగా అవినీతి | k ramakrishna takes on chandrababu | Sakshi
Sakshi News home page

ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ.100 కోట్లకుపైగా అవినీతి

Apr 16 2016 11:56 AM | Updated on Mar 28 2019 5:39 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం విజయవాడలో డిమాండ్ చేశారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం విజయవాడలో డిమాండ్ చేశారు. కరవుతో రాయలసీమలోని గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఆప్కో వస్త్రాల సరఫరాలో రూ. 100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని రామకృష్ణ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement