కూచిపూడి కళాకారులకు ఆహ్వానం | invites to kuchipudi actors | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారులకు ఆహ్వానం

Aug 6 2016 1:02 AM | Updated on Sep 4 2017 7:59 AM

కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం కల్చరల్‌ :  కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనడానికి  కూచిపూడి కళాకారులందరికీSఅవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గల వారు ఈనెల 11లోపు జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement