శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
శివనగర్‌లోని టీసీఐ ట్రాన్స్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఈ ఘటనతో సుమారు రూ. కోటి ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.