భారీ వర్షాల బాధితులకు ‘హుద్‌హుద్’ ప్యాకేజి | Hud hud package to the victims of heavy rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాల బాధితులకు ‘హుద్‌హుద్’ ప్యాకేజి

Nov 18 2015 2:26 AM | Updated on Sep 3 2017 12:37 PM

ప్రస్తుత భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి ‘హుద్‌హుద్’ నష్టపరిహారం ప్యాకేజి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి ‘హుద్‌హుద్’ నష్టపరిహారం ప్యాకేజి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలువురు ప్రాణాలు కోల్పోగా భారీగా పంటలకు, ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులకు ‘హుద్‌హుద్’ తుపాను సమయంలో అమలు చేసిన(పెంచిన) సహాయ ప్యాకేజిని వర్తింపజేస్తున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement