చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం | heavy rains in chodavaram | Sakshi
Sakshi News home page

చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం

Sep 25 2016 12:07 PM | Updated on May 29 2018 2:44 PM

విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో అనకాపల్లిలో శారదా నదికి ఉధృతి పెరిగింది. అలాగే దానయ్య కోనేరు. బాలాజీ నగర్, ద్వారకానగర్ , కోఆపరేటివ్ కాలనీలో వర్షం పడుతుంది. దాదాపు 2 వేల ఎకరాల పంట నీటమునిగింది.

సింహాద్రిపురం, రేబెల్లు, చిట్టాడ, సీఎస్ పేట... అంకుపాలెం, లక్ష్మీపురంలో చెరుకు, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చోడవరంలో వరద బాధితులను వైఎస్ఆర్ సీపీ నేత కరణం ధర్మశ్రీ పరామర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement