కాకినాడ హెడ్‌ పోస్టాఫీస్‌పై సీబీఐ దాడి | head postoffice acb ride | Sakshi
Sakshi News home page

కాకినాడ హెడ్‌ పోస్టాఫీస్‌పై సీబీఐ దాడి

Dec 29 2016 11:54 PM | Updated on Aug 17 2018 12:56 PM

పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్‌తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న

  • అదుపులో పోస్టుమాస్టర్, క్యాషియర్‌ 
  • లెక్కల్లో రూ.25 లక్షలు తేడా
  •  
    పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్‌తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న పోస్టల్‌ క్వార్టర్స్‌లోని ఇళ్లల్లో ఏకకాలంలో నలుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిం నగదు అధికారి ప్రసాద్, పోస్టుమాస్టర్‌ సుభాకర్‌లను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement