మాజీ సర్పంచ్‌పై గొడ్డళ్లతో దాడి | Gopavaripalle of Guntur district EX sarpanch was attacked with axes | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌పై గొడ్డళ్లతో దాడి

Apr 5 2016 9:04 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపవారిపల్లి మాజీ సర్పంచ్ కట్ల కోటేశ్వరరావుపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్లతో దాడిచేశారు.

ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపవారిపల్లి మాజీ సర్పంచ్ కట్ల కోటేశ్వరరావుపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్లతో దాడిచేశారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయుకుడు అయిన కోటేశ్వరరావు లక్ష్యంగా  సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా గొడ్డళ్లతో దాడి చేశారని, తీవ్రంగా గాయపడ్డ ఆయన్ని చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement