నలుగురు ఉపాధ్యాయుల బైండోవర్‌ | Four teachers baindovar | Sakshi
Sakshi News home page

నలుగురు ఉపాధ్యాయుల బైండోవర్‌

Aug 2 2016 10:35 PM | Updated on Mar 28 2018 11:26 AM

బోగస్‌ ఉపాధ్యాయుల విషయమై సమాచార హక్కుచట్టం కింద సమాచారాన్ని కోరిన విషయంలో తనపై కేసులు నమోదు చేయించి తనను జైలుపాలు చేశారని మహమ్మదాబాద్‌ గ్రామస్తుడు గోపాల్‌ ఫిర్యాదు మేరకు గండేడ్‌ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను మంగళవారం బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.

గండేడ్‌: బోగస్‌ ఉపాధ్యాయుల విషయమై సమాచార హక్కుచట్టం కింద సమాచారాన్ని కోరిన విషయంలో తనపై కేసులు నమోదు చేయించి తనను జైలుపాలు చేశారని మహమ్మదాబాద్‌ గ్రామస్తుడు గోపాల్‌ ఫిర్యాదు మేరకు గండేడ్‌ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను మంగళవారం బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొండారెడ్డి, పాండునాయక్‌, వెంకట్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌ను గండేడ్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచామని ఆయన చెప్పారు. గోపాల్‌కు ఎలాంటి హాని జరిగినా సదరు ఉపాధ్యాయులే బాధ్యులవుతారని ఎస్ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement