నాగార్జునకొండలో విదేశీయుల సందడి | Foreigners nagarjunakonda visit | Sakshi
Sakshi News home page

నాగార్జునకొండలో విదేశీయుల సందడి

Feb 5 2017 10:29 PM | Updated on Oct 4 2018 7:01 PM

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండలో ఆదివారం 40 మంది విదేశీ విద్యార్థులు సందడి చేశారు. వీరు శాంతిసిరి లాంచీలో కొండకు చేరుకుని మ్యూజియంతో పాటు మాన్యుమంట్స్‌ను తిలకించారు.

విజయపురి సౌత్‌: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండలో ఆదివారం 40 మంది విదేశీ విద్యార్థులు సందడి చేశారు. వీరు శాంతిసిరి లాంచీలో కొండకు చేరుకుని మ్యూజియంతో పాటు మాన్యుమంట్స్‌ను తిలకించారు. అనంతరం సాగర్‌ చేరుకుని అనుపు, ఎత్తిపోతల జలపాతాలు  వీక్షించారు. యెమన్, సుడాన్, సోమాలియా, సౌదీఆరేబియా దేశానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement