విశాఖ విమానాశ్రయం నుంచి సోమవారం ఇండిగో విమాన సంస్థ కోల్‌కతాకి విమాన సర్వీసులు ప్రారంభించింది.
	గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయం నుంచి సోమవారం ఇండిగో విమాన సంస్థ కోల్‌కతాకి విమాన సర్వీసులు ప్రారంభించింది. ఇది కోల్‌కతాలో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ చేరింది. ఇక్కడి నుంచి 12.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతాకి చేరింది.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
