కిరాణా కొట్టుకు నిప్పు | fire to kirana bazar | Sakshi
Sakshi News home page

కిరాణా కొట్టుకు నిప్పు

Aug 22 2017 9:51 PM | Updated on Sep 5 2018 9:47 PM

మల్లాపురంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా కొట్టుకు నిప్పంటించారు.

రాయదుర్గం రూరల్: మల్లాపురంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా కొట్టుకు నిప్పంటించారు. ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు కిరాణాకొట్టు నిర్వామకుడు రవికుమార్‌కు సమాచారమందించారు. ఆయన వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్టుపపూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.70 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement