తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం | Fire accident in tirumala hills | Sakshi
Sakshi News home page

తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం

Aug 10 2015 2:03 PM | Updated on Sep 5 2018 9:45 PM

తిరుమల కొండల్లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పాపవినాశనం మార్గంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసి పడ్డాయి.

తిరుమల: తిరుమల కొండల్లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పాపవినాశనం మార్గంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఆకస్మాత్తుగా మంటలు ఎగిసి పడ్డాయి. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. 

దాంతో అటవీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.  అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement