తిరుమలలో భక్తులు రద్దీ సాధారణం | few devotees in thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తులు రద్దీ సాధారణం

Jan 29 2016 7:08 AM | Updated on Sep 3 2017 4:34 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడకన వెళ్లే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 53, 512మంది భక్తులు దర్శించుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement