కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య | Family strife auto driver committed suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

Aug 8 2016 12:33 AM | Updated on Sep 4 2017 8:17 AM

కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన హసన్‌పర్తిలో ఆదివారం జరిగింది. ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన నల్ల రాజు(33)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీలత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది.

హసన్‌పర్తి : కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన హసన్‌పర్తిలో ఆదివారం జరిగింది. ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన  నల్ల రాజు(33)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీలత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement