మునిగిన కోటిలింగాల లోలెవల్ వంతెన
వెల్గటూరు మండలంలోని కోటిలింగాల ప్రధాన రహదారిలో అలుగు ఒర్రెపై ఉన్నలో లెవల్‌వంతెన ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్‌లో మంగళవారం మునిగిపోయింది. గ్రామానికి బయట నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Aug 2 2016 10:46 PM | Updated on Sep 4 2017 7:30 AM