ఎవరిదీ పాపం! | drainage water problems | Sakshi
Sakshi News home page

ఎవరిదీ పాపం!

Aug 11 2017 11:16 PM | Updated on Sep 29 2018 5:10 PM

ఎవరిదీ పాపం అని నిలదీస్తున్నారు కానినాడ నగరపాలక సంస్థ పౌరులు. రూ.1993 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చింది. ఇందులో రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి

ఎవరిదీ పాపం అని నిలదీస్తున్నారు కానినాడ నగరపాలక సంస్థ పౌరులు. రూ.1993 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చింది. ఇందులో రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం ఫలితంగా నిధులు మంజూరుకు నోచుకోలేదు. ఈ నగరానికి పాలక వర్గం లేకపోవడంతో అడిగే నాథుడే లేకుండా పోయారు. ఎన్నికలు ఏడేళ్ల ముందే జరిగి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని నగరవాసులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement