నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | donation for annadanam | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Sep 21 2016 11:41 PM | Updated on Sep 4 2017 2:24 PM

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నిడమానూరు ప్రాంతానికి చెందిన దాత రూ.లక్ష విరాళాన్ని బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు.

 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
 శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నిడమానూరు ప్రాంతానికి చెందిన దాత రూ.లక్ష విరాళాన్ని బుధవారం ఆలయ అధికారులకు అందజేశారు. నిడమానూరుకు చెందిన కొత్తపల్లి వందన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ఏఈవో అచ్యుతరామయ్యను కలుసుకుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116ల విరాళాన్ని అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement