విద్యార్థులకు 17న జిల్లాస్థాయి పోటీలు | district level games on 17th | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు 17న జిల్లాస్థాయి పోటీలు

Feb 15 2017 11:08 PM | Updated on Jun 1 2018 8:39 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు మండలస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పెయింటింగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు మండలస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పెయింటింగ్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్‌ సెంటర్లో నిర్వహించే ఈ పోటీలకు ఆయా మండలాల నుంచి విజేతలు హాజరయ్యేలా చూడాలని ఎంఈఓలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement