తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees crowd very less at tirumala in tirupathi | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Oct 31 2015 7:44 AM | Updated on Sep 3 2017 11:47 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

వారంతపు రోజు శనివారం అయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.

తిరుమల: వారంతపు రోజు శనివారం అయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సర్వదర్శనం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారు. కాలిబాట ద్వారా వచ్చిన భక్తులకు కూడా మూడు గంటల్లోపే దర్శనం లభిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు రెండు గంటల్లోనే స్వామిని దర్శించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement