28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు | degree third semister exams on 28th to | Sakshi
Sakshi News home page

28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు

Nov 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 8:33 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 28 నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. 92 డిగ్రీ కళాశాలల్లో 14,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా వాయిదాపడిన మొదటి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ తేదీల ఖరారుపై శనివారం అధికారులు కసరత్తు చేశారు. మొదటి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ సోమవారం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement