డీఎడ్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నవంబర్ 03తేదీ నుంచి 08తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా విద్యా«ధికారి డీ.మధుసూధనరావు మంగళవారం తెలిపారు. 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఎడ్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్దపడాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
డీఎడ్ పరీక్షలు
Oct 4 2016 7:28 PM | Updated on Sep 4 2017 4:09 PM
ఏలూరు సిటీ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నవంబర్ 03తేదీ నుంచి 08తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా విద్యా«ధికారి డీ.మధుసూధనరావు మంగళవారం తెలిపారు. 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఎడ్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్దపడాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Advertisement
Advertisement