ఏఈ పరీక్ష ప్రశాంతం | Cool ei test | Sakshi
Sakshi News home page

ఏఈ పరీక్ష ప్రశాంతం

Dec 19 2016 12:51 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఏఈ పరీక్ష ప్రశాంతం - Sakshi

ఏఈ పరీక్ష ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేం ద్రం లోని ఎస్‌ఎస్‌బీఎన్  జూనియర్, డిగ్రీ కళాశాల, కేఎస్‌ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఆర్‌్ట్స కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. మొత్తం 2264 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2049 మంది హాజరయ్యారు.  జేసీలక్ష్మీకాంతం ఎస్‌ఎస్‌బీఎ¯ŒS జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల ప్రక్రియను పరిశీలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement