విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు | complaint of student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు

Dec 10 2016 12:12 AM | Updated on Nov 9 2018 4:31 PM

గోళాపురం గ్రామానికి చెందిన అనిత (17) అనే ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యమైనట్లు తండ్రి అశ్వర్థప్ప రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంకట్రాముడు శుక్రవారం తెలిపారు.

హిందూపురం రూరల్‌ : గోళాపురం గ్రామానికి చెందిన అనిత (17) అనే ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యమైనట్లు తండ్రి అశ్వర్థప్ప రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంకట్రాముడు శుక్రవారం తెలిపారు. గత బుధవారం కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement