రోస్ పసంద్ | collector ronald ross named rose pasand new mango breeds | Sakshi
Sakshi News home page

రోస్ పసంద్

May 21 2016 5:14 AM | Updated on Mar 21 2019 8:18 PM

రోస్ పసంద్ - Sakshi

రోస్ పసంద్

మెతుకుసీమ రైతు సృష్టించిన మామిడి రకానికి ‘రోస్ పసంద్’ అని కలెక్టర్ రోనాల్డ్ రోస్ నామకరణం చేశారు.

కొత్త మామిడికి నామకరణం
జలాలుద్దీన్ నర్సరీని మరోసారి  సందర్శించిన  కలెక్టర్

 నర్సాపూర్: మెతుకుసీమ రైతు సృష్టించిన మామిడి రకానికి ‘రోస్ పసంద్’ అని కలెక్టర్ రోనాల్డ్ రోస్ నామకరణం చేశారు. శుక్రవారం ఆయన  నర్సాపూర్‌లోని జలాలుద్దీన్ నర్సరీని  సందర్శించారు. ఈ నర్సరీలోనే జలాలుద్దీన్ ఎర్ర మామిడి  వంగడాన్ని సృష్టించారు. ఎడాదిన్నర కాలం నుంచే మొక్క కాతకు వచ్చి కాయలు పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండి.. సుమారు 300 నుంచి 400 గ్రాముల పరిమాణంతో  వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. కోసిన కాయలు 20 రోజుల వరకు తాజాగా ఉండటం దీని ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement