జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆది, సోమవారాల్లో సెలవులో వెళ్లనున్నారు.
రెండు రోజులు సెలవుల్లో కలెక్టర్
Apr 2 2017 12:05 AM | Updated on Mar 21 2019 8:35 PM
	కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆది, సోమవారాల్లో సెలవులో వెళ్లనున్నారు. వ్యక్తిగత పనులపై విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
