యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కృషి | CM Effort to yadadri development | Sakshi
Sakshi News home page

యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కృషి

Aug 15 2016 11:41 PM | Updated on Sep 4 2017 9:24 AM

యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కృషి

యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కృషి

(హాజీపూర్‌)æబొమ్మలరామారం: యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కేసీఆర్‌ అవిశ్రాంత కృషి చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు.

 (హాజీపూర్‌)æబొమ్మలరామారం: యాదాద్రిని ప్రముఖ పుణ్య క్షేత్రం చేయడానికి సీఎం కేసీఆర్‌ అవిశ్రాంత కృషి చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. మండలంలోని హాజీపూర్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిగంటి సతీష్‌గౌడ్‌ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు గూదే బాల్‌ నర్సింహ, శాగంటి శ్రీనివాస్, కుషంగల సత్యనారయణ, వెంకటేష్, పాండు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement