సెరికల్చర్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం | certificate course starts in sericulture | Sakshi
Sakshi News home page

సెరికల్చర్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

Jan 10 2017 11:56 PM | Updated on Sep 5 2017 12:55 AM

ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ పట్టు పరిశోధన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెరికల్చర్‌ సర్టిఫికెట్‌ కోర్సును మంగళవారం ప్రారంభించారు.

హిందూపురం రూరల్‌ : ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ పట్టు పరిశోధన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెరికల్చర్‌ సర్టిఫికెట్‌ కోర్సును మంగళవారం ప్రారంభించారు. కిరికెర పట్టు పరిశోధన కేంద్రంలో ఆరునెలల పాటు శిక్షణ అందిస్తారు. మొదటి బ్యాచ్‌కు కోర్సుకు సంబంధించిన పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఇగ్నో ఆర్డీ రాజగోపాల్, పట్టు పరిశోధన కేంద్రం రీజినల్‌ డైరెక్టర్‌ పీజే రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement