కారు-ఆటో ఢీ, ఒకరు దుర్మరణం | car hits auto-rickshaw, one died, 11 injured | Sakshi
Sakshi News home page

కారు-ఆటో ఢీ, ఒకరు దుర్మరణం

Nov 21 2016 10:26 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు.

శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement