జలపాత సోయగం | beautiful water fall | Sakshi
Sakshi News home page

జలపాత సోయగం

Aug 27 2017 10:34 PM | Updated on Sep 17 2017 6:01 PM

జలపాత సోయగం

జలపాత సోయగం

భారీ వర్షాలతో అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని మల్లాలమ్మ ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది.

భారీ వర్షాలతో అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని మల్లాలమ్మ ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. అవుకు నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న దీనిని చూడటానికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. జలపాతం కింద స్నానం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.  
- అవుకు
 

Advertisement
 
Advertisement
Advertisement