బీసీ సంక్షేమ సంఘం నేతల హౌస్ అరెస్ట్ | BC leaders house arrested in vijayawada | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ సంఘం నేతల హౌస్ అరెస్ట్

Feb 4 2016 11:21 AM | Updated on Sep 3 2017 4:57 PM

విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం నేతలను గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

విజయవాడ: విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం నేతలను గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్కు వ్యతిరేకంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.

దీనితో ముందస్తుగా గురువారం తెల్లవారు జాము నుంచే బీసీ సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను అరెస్ట్‌లు చేస్తుండటంతో బీసీ నేతలు మండిపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement