ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీ ప్రారంభం | air rifle shooting acadamy starts | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీ ప్రారంభం

Nov 13 2016 11:57 PM | Updated on Sep 4 2017 8:01 PM

స్థానిక వెంకటరమణ కాలనీలో ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీని ఆదివారం ప్రారంభించారు.

కర్నూలు (టౌన్‌): స్థానిక వెంకటరమణ కాలనీలో ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీని ఆదివారం ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా రైఫిల్‌ షూటింగ్‌ సంఘం కార్యదర్శి బాషా ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి మహానగరాలకు పరిమితమైన రైఫిల్‌ షూటింగ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అకాడమీ సేవలను వినియోగించుకోవాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement