ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు | ACB attacks on RWS EE homes | Sakshi
Sakshi News home page

ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు

Sep 14 2016 5:27 PM | Updated on Aug 17 2018 12:56 PM

విజయనగరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

అక్రమాస్తుల కేసులో విజయనగరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బుధవారం విజయనగరంలోని ఈఈ సీహెచ్ విద్యాసాగర్ నివాసంతోపాటు విశాఖపట్టణం, శ్రీకాకుళంలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రూ.కోటి 75 లక్షల మేర ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement